Thursday, 24 November 2016

Dr.AVS.Raju
(founder of NCC ltd.)

'చదువులేనివాళ్లు ఏమీ సాధించలేరు’ అని ఎవరైనా చెబితే, అది ఒట్టి అబద్ధం. పదో తరగతి పాసవ్వకపోయినా, దేశంలోని అత్యున్నత నిర్మాణ రంగ సంస్థల్లో ఒకదాన్ని స్థాపించిన నా జీవితమే అందుకు సాక్ష్యం. ‘వ్యాపారులకు పని తప్ప మరో ప్రపంచం తెలీదు’ అనే అభిప్రాయమూ తప్పే. ఎందుకంటే... ఓ పక్క కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు చేస్తూనే ఇరవై ఏడువేల పైచిలుకు పద్యాలూ, కొన్ని పుస్తకాలనూ నేను రాశాను. మధ్య తరగతి కుటుంబంలో పుట్టా. సున్నా నుంచి జీవితాన్ని మొదలుపెట్టా. అంచెలంచెలుగా అడుగులేస్తూ వేల కోట్ల ఆస్తుల్నీ, అంతకంటే విలువైన మనుషుల్నీ సంపాదించుకోగలిగా. ఈ సుదీర్ఘ ప్రయాణం తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేదిపాలెంలో మొదలైంది. మా నాన్న నారాయణ రాజు వ్యవసాయంతో పాటు కాంట్రాక్టు పనులూ చేసేవారు. జేబులో వంద రూపాయలుంటే ఎనభై పక్కవాళ్ల కోసం ఖర్చుపెట్టే మనస్తత్వం ఆయనది. తెలిసిన వాళ్లకు కష్టమొస్తే అప్పుచేసైనా ఆదుకునేవారు. ఇతరులకు చేసిన సాయం పదింతలై తిరిగొస్తుందని చెప్పేవారాయన.
రెండేళ్లు నాన్నతోనే
చిన్నప్పుడోసారి అమ్మ ఓ అరబస్తా బియ్యం నా ముందుపోసి రాళ్లు ఏరమని చెప్పింది. ఒకట్రెండు గంటల్లో ఆ పని పూర్తి చేసి ఇంకొన్ని బియ్యం ఇవ్వమని అడిగా. పెద్దవాళ్లకే ఐదారు గంటలు పట్టే ఆ పనిని నేనంత తొందరగా చేయడం చూసి అమ్మ ఆశ్చర్యపడింది. నా ఏకాగ్రతను మెచ్చుకుంది. ఓ రోజు నాన్న పెరట్లో మొక్కలకు నీళ్లు పోసి రమ్మంటే, ఆ పనితో పాటు చుట్టూ ఉన్న కలుపూ, ఎండుటాకులూ, చెత్తను శుభ్రం చేశా. వాలిపోయిన కొమ్మలను తాళ్లతో కట్టా. మొక్కలపైన ఎక్కువ ఎండ పడకుండా గోనె సంచీలతో పరదా ఏర్పాటు చేశా. మొత్తం ఎన్ని కూరగాయలు కాశాయో కూడా లెక్కపెట్టి నాన్నకు చెప్పా. ఆయన నా చొరవనీ అంకితభావాన్నీ చూసి ముచ్చటపడ్డారు. ఆ రెండు సంఘటనలతో ఎలాంటి పని చెప్పినా శ్రద్ధగా చేస్తానన్న విషయం అమ్మానాన్నలకూ, ఎంత చిన్న పనైనా ఆస్వాదిస్తూ చేయగలనన్న సంగతి నాకూ అర్థమైంది. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా నాన్న తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డారు. అమ్మ పిల్లల్నీ, ఇంటి పనుల్నీ చూసుకుంటూ రోజంతా నాన్నకు సేవ చేయడం కష్టం. దాంతో ఆ బాధ్యతను నేను భుజాన వేసుకున్నా. అక్కడితో చదువుకు విరామమిచ్చి నాన్నతోనే ఉన్నా. స్నానం చేయించడం, అన్నం తినిపించడం, కబుర్లు చెప్పడం, పొలానికి తీసుకెళ్లడం... ఇలా రెండేళ్ల పాటు ఆయన సేవలోనే రోజులు 
గడిచిపోయాయి.
పదితో ఆపేశా
నాన్నతో గడిపిన ఆ రెండేళ్లూ నాకు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పాయి. వ్యవసాయ, కాంట్రాక్టు పనుల మెలకువల నుంచి పోటీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన నైపుణ్యాల వరకూ అనేక విషయాలు బోధించారు. చివరికి అనారోగ్యంతో పోరాడుతూ ఓ రోజు కన్నుమూశారు. కొండంత భరోసా ఉన్న ఫళంగా దూరమవడంతో ఏం చేయాలో తెలీలేదు. చదువుని కొనసాగించాలన్న ఆసక్తీ తగ్గిపోయింది. ఆస్తిపంపకాల్లో నా వాటాగా పదిహేనెకరాల పొలం చేతికొచ్చింది. తెలివితేటలూ, సమయ పాలన, విచక్షణాజ్ఞానం ఉంటే ఏవైనా కారణాలతో చదువుకి దూరమైనా జీవితంలో ఎదగొచ్చన్నది నా నమ్మకం. అందుకే డిగ్రీ పట్టాల సంగతి పక్కన పెట్టి వ్యవసాయం చేస్తూ బియ్యం వ్యాపారాన్నీ మొదలుపెట్టా. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో మూసేయాల్సి వచ్చింది. మరో ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే కాంట్రాక్టర్‌గా నాన్న సాధించిన గౌరవ మర్యాదలు గుర్తొచ్చాయి. ఆయన్నే అనుసరిస్తూ చిన్న వయసులోనే ధైర్యం చేసి కాంట్రాక్టర్‌గా పేరు నమోదు చేసుకొని రంగంలోకి దిగా. వ్యవసాయం చేసుకుంటూనే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ కాంట్రాక్టులూ అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లా.
సవాళ్లను దాటకుంటూ
నాలా మరమ్మతులూ, పైపులైన్లూ, డ్యామ్‌ లాకుల ఏర్పాట్లూ లాంటి చిన్నచిన్న పనులతో కాంట్రాక్టర్‌గా కొంత పేరూ, అనుభవం సాధించా. పాతికేళ్ల వయసులో పరిధిని పెంచుకోవాలని కాస్త పెద్ద కాంట్రాక్టులకు టెండర్లు వేయడం మొదలుపెట్టా. అలా మచిలీపట్నంలో సముద్ర తీరానికి దగ్గరలో ఓ వ్యవసాయ కాలువని పునరుద్ధరించే పనిని సంపాదించా. తొంభై శాతం ప్రాజెక్టు పూర్తయ్యాక అలల వేగం పెరిగి పనులు జరుగుతున్న ప్రాంతం వరకూ వచ్చి ఇసుక, సిమెంటు, కంకరను తుడిచిపెట్టడం మొదలుపెట్టాయి. దాంతో కొన్ని బస్తాల నిండా ఇసుక నింపి కాలువ చుట్టూ వాటిని గోడలా ఏర్పాటు చేసి అలల్ని నిలువరించమని చెప్పా. ఎక్కువసేపు ఆపడం సాధ్యం కాదు కాబట్టి పగలూ రాత్రి కష్టపడి వాయువేగంతో పనిని పూర్తి చేశాం. ఆ ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల దూరంలోనే మరో పనీ చేసేవాళ్లం. రోజుకు రెండుసార్లు ఇటూ అటూ... అంటే నలభై కిలోమీటర్లు నడిచి వెళ్లి పనులను చూసుకునేవాణ్ణి. అలాంటి క్లిష్టమైన కాంట్రాక్టులన్నీ నాకు మంచి పేరుని తీసుకొచ్చాయి. ఆ సమయంలోనే రాజధాని వెళ్లి నా 
పరిధిని విస్తరించుకోవాలన్న ఆలోచనలూ మొదలయ్యాయి.
భాగ్యనగరంలో అడుగు
1975 ప్రాంతంలో కొత్త ఆశలూ, ఆలోచనలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా. పదహారవ ఏటనే నాకు పెళ్లయింది. పది మంది సంతానం. అందరం కలిసి రెండు గదుల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. కాంట్రాక్టర్‌గా అనుభవం ఉన్నా, నా బలం, మూలం వ్యవసాయమే. అందుకే రాజధానిలోనూ మొదట వ్యవసాయ పనులకే శ్రీకారం చుట్టా. మియాపూర్‌ ప్రాంతంలో ద్రాక్ష సాగు ప్రారంభించా. నాకున్న అనుభవం, కొందరు నిపుణుల సాయంతో వరసగా రికార్డు స్థాయిలో దిగుబడి సాధించా. ఆపైన నష్టాల్లో ఉన్న ఓ చేపల చెరువును దక్కించుకొని దాన్ని అభివృద్ధి చేశా. క్రమంగా వ్యవసాయం, కాంట్రాక్టుల సరిహద్దులను దాటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దాంతో కొంతమంది మిత్రుల సాయంతో ప్రఖ్యాత ఇంజినీర్‌ కేవీకే రాజుగారి మార్గదర్శకత్వంలో ‘నాగార్జున స్టీల్స్‌ లిమిటెడ్‌’ పేరుతో తొలి పరిశ్రమను నెలకొల్పా. ఆ సమయంలోనే భూమిని నమ్ముకుంటే భవిష్యత్తు బంగారమే అనిపించి ‘నాగార్జున కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ’ని పెట్టి పంజగుట్టలో పదిహేను ఎకరాల స్థలాన్ని కొని అన్ని వసతులతో కాలనీని అభివృద్ధి చేశా. అదే ప్రస్తుతం ఆ ప్రాంతానికి ముఖచిత్రంలా మారిన నాగార్జున హిల్స్‌. అప్పటిదాకా సాధించిన అనుభవంతో రిస్కుకి సిద్ధపడి భవిష్యత్తుపైన కోటి ఆశలతో 1978లో నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ప్రస్తుతం ఎన్‌సీసీ లిమిటెడ్‌)కి పునాది వేశా.
ఆ ప్రాజెక్టు రికార్డుల్లోకి...
నాణ్యతలో రాజీ లేకుండా చెప్పిన సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే గుర్తింపు అదే వస్తుంది. ఆ సూత్రంతోనే ఎన్‌సీసీ పరిధిలో చిన్న స్థాయి నిర్మాణాల నుంచి భారీ ప్రాజెక్టుల వరకూ టెండర్ల ద్వారా ఒక్కోదాన్ని చేజిక్కించుకుంటూ ముందుకెళ్లా. ఎన్‌సీసీ మొదలైన కొన్నాళ్లకు ‘ఏవీఎస్‌ కంటైనర్స్‌’ పేరుతో గ్యాస్‌ సిలిండర్లు తయారుచేసే కంపెనీ మొదలుపెట్టా. ఆపైన కర్నూలులో భారీ సిమెంట్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించా. నివాస, కార్యాలయ భవన సముదాయాలూ, క్రీడా ప్రాంగణాలు, సబ్‌వేలూ, ఫ్లైఓవర్లూ, వ్యవసాయ, హైడ్రో, పవర్‌, రైల్వే, రహదారి ప్రాజెక్టులూ... ఇలా క్రమంగా ప్రాజెక్టులను చేజిక్కించుకుంటూ, సకాలంలో పూర్తి చేస్తూ అంచలంచెలుగా ఎదిగా. హైదరాబాద్‌కు మణిహారంలా మారిన నెక్లెస్‌ రోడ్డును మేమే నిర్మించాం. దాన్ని మొదలుపెట్టినప్పుడు, రోడ్డు నిలబడదనీ వేసిన వెంటనే కుంగిపోతుందనీ చాలామంది భయపెట్టారు. కానీ సవాలుగా తీసుకొని దాన్ని పూర్తిచేసి అందరి అభిప్రాయం తప్పని నిరూపించాం. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 126 గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం 88 కిలోమీటర్ల మేర కేవలం గురుత్వాకర్షణ శక్తితో పనిచేసే పైపులైన్‌ నిర్మించాం. దానికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు దక్కింది. 1995 నాటికే సంస్థ టర్నోవర్‌ వంద కోట్లు దాటింది. ఐదేళ్లకు రూ.400 కోట్లు, మరో ఐదేళ్లకు ఐదు వేల కోట్లు... ఇలా ప్రస్తుతం ఏటా వేలకోట్లు విలువ చేసే పనులతో, దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎన్‌సీసీ దూసుకెళ్తొంది.
అరవై ఏళ్ల పైబడ్డ వ్యాపార జీవితంలో ఒక్క నిమిషం కూడా నేను ఏ సమావేశానికీ ఆలస్యంగా వెళ్లలేదు. ఉదయం ఏడింటికి ఇంట్లో నుంచి బయల్దేరాలంటే భూకంపం వచ్చినా ఆ సమయానికి గడప దాటాల్సిందే. అలా నా కచ్చితత్వం వల్ల ఉడికీ ఉడకని అన్నం తిని ఇంట్లో నుంచి బయటపడ్డ రోజులు లెక్కలేనన్ని ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం... మా పెద్దబ్బాయి పదో తరగతి చివరి పరీక్ష జరగాల్సిన రోజది. అదే రోజు ఉదయం పదింటికల్లా మరో వూళ్లొ మిత్రుడికి అత్యవసరమైతే పది వేలు తెచ్చిస్తానని మాటిచ్చా. ఇంట్లో నుంచి బయల్దేరే సమయానికి అధికారులు నేను చేస్తోన్న ఓ ప్రాజెక్టు తనిఖీకి వస్తున్నారన్న కబురందింది. నేను కచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి. డబ్బులూ అనుకున్న సమయానికి స్నేహితుడికి ఇచ్చి తీరాల్సిందే. అంత పెద్ద మొత్తాన్ని వేరేవాళ్లకు ఇచ్చి పంపించలేను. నా పరిస్థితిని గమనించిన మా పెద్దబ్బాయి ‘పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు, ఇచ్చిన మాటా, చెప్పిన సమయం మీరితే వెనక్కి తెచ్చుకోలేం’ అంటూ ఆ డబ్బు తీసుకొని బయల్దేరాడు. మావాడి పరీక్ష పోయింది. కానీ మాట నిలబడింది. ఆ తరవాత మావాడు నా అడుగుజాడల్లోనే వ్యాపారంలో ప్రవేశించాడు. అతడే ప్రస్తుతం ఎన్‌సీసీ లిమిటెడ్‌ ఎండీ రంగరాజు.
కోట్ల సంపదో, వ్యాపారాలో, పేరు ప్రతిష్ఠలో కాదు సమయపాలనా, కచ్చితత్వం, ధైర్యాన్నే నా వారసులకు ఆస్తిగా ఇచ్చా. వాటిని అందిపుచ్చుకుంటే వాళ్లే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. ఎన్ని అద్భుతాలైనా సృష్టించొచ్చు..!
తొమ్మిదిసార్లు లిమ్కాబుక్‌లోకి...
సత్యసాయి బాబా ఆరాధకుడూ, సన్నిహితుడూ అయిన రాజు ‘శ్రీ సాయి సుధా మాధురి’ పేరుతో ఆయన జీవిత ప్రస్థానాన్ని వివరిస్తూ 25 వేలకు పైగా పద్యాలు రాసి తొమ్మిది సార్లు లిమ్కా బుక్‌తో పాటు గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు దక్కించుకున్నారు. 
* దిల్లీ ఎయిర్‌ పోర్టు, దిల్లీ మెట్రో రైలు, హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయెల్‌ కాంప్లెక్స్‌, గచ్చిబౌలి స్టేడియం, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం, శిల్ప కళా వేదిక, ఆర్‌బీఐ ప్రెస్‌, హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చే పైప్‌లైన్లూ, బీడీఎల్‌, సింగిరేణి కాలరీస్‌, సింగపూర్‌ టౌన్‌ షిప్‌లూ, చెన్నై, బెంగళూరుల్లో గేమ్స్‌ విలేజ్‌లూ, హైవేలూ... ఇలా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పేరున్న ప్రాజెక్టులను ఎన్‌సీసీ పూర్తిచేసింది. 
* ఏవీఎస్‌ రాజు, సత్యనారాయణమ్మ దంపతులకు ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అబ్బాయిలు ఏడుగురూ సంస్థలోని వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. 
* పద్మశ్రీతో పాటు వివిధ సంస్థల నుంచి ఆరుసార్లు జీవిత సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. ప్రతిభా పాటిల్‌ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఏవీఎస్‌ రాజు కుటుంబాన్ని ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌కి పిలిపించి ఆతిథ్యం అందించడంతో పాటు ఆయన రాసిన సత్యసాయి పద్యాల సంపుటికి అక్కడి అధికారిక గ్రంథాలయంలో స్థానం కల్పించారు. భారత నిర్మాణ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే వెంకయ్య నాయుడు, కేసీఆర్‌ల చేతుల మీదుగా ‘బులంద్‌ భారత్‌’ పురస్కారాన్నీ అందుకున్నారు. 
* బెంగళూరులో సేవా దృక్పథంతో నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించి కేజీ నుంచి పీజీ వరకూ విద్యను అందిస్తున్నారు. హైదరాబాద్‌ శివార్లలో శిరీష మెమోరియల్‌ ట్రస్టు పేరుతో అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ పిల్లల చదువు నుంచి ఆటపాటల వరకూ ఆలనాపాలనంతా చూసుకుంటున్నారు.


MVGR College of Engineering (MVGRCE)(autonomous) is a technological institute located in Vizianagaram. It is affiliated to Jawaharlal Nehru Technological University, Kakinada.
MANSAS founded on 12th Nov.1958. After the demise of RAJASAHEB. Maharajah Alak Narayan Society of Arts and Science [MANSAS] is an Educational Trust founded by Dr. (late) P.V.G Raju, Raja Saheb of Vizianagaram.
Currently the college has 11 academic departments covering Undergraduate programs(B.Tech) in Chemical Engineering, Computer Science, Electronics and Communications Engineering, Electrical and Electronics Engineering, Information Technology, Mechanical Engineering, Civil Engineering and Postgraduate programs(M.Tech) in Machine Design, VLSI,CSE, CNIS, Power Systems, Structural Engineering and Management.
The college has moved forward from a beginning with 4 departments and 200 students in 1997 to a current regular intake of 1128 students. It offers bachelor's degree in Civil, Chemical, Computer Science, Electronics and Communication, Electrical & Electronics, Information Technology and Mechanical Engineering. It also offers Postgraduate courses in Engineering and Management.
FOUNDER:
Maharaja Pusapati Vijayram Gajapati Raju, "The Maharaj Saheb of Vizianagaram" D.Litt. (born 1 May 1924 - died 14 November 1995) was an Indian parliamentarian and philanthropist. He was the eldest son of Maharaja Alak Narayanadev Gajapathi Raju and Maharani Vidyavathi Devi of the Vizianagram Kingdom in Andhra Pradesh.[1]
Pusapati Vijayarama Gajapati Raju was born at the Phool Bagh Royal Palace of Vizianagaram. He studied at St. Aloysius Convent School in Visakhapatnam in 1933, the Central College, Bangalore, 1940/1942 and in 1942,later he joined the Presidency College, Madras.
Maharaj Saheb was the hereditary trustee of the Simhachalam temple and over 100 other temples in his former estate. He purchased the Korukonda Palace and the 1,000 acres (4.0 km2) of land surrounding it and donated it to the Government of India for the establishment of the Sainik School in 1961-1962. It is one of the 20 Sainik Schools established in India and the only one in Andhra Pradesh. He founded the "Maharaja Alak Narayan Society of Arts and Science" (MANSAS) in 1958, in memory of his father, for the promotion of education.[2]
He was elected as a member of the Madras and Andhra Pradesh Legislative Assemblies during 1952-1956 and 1956-1957 respectively. He again became a member of Andhra Pradesh Legislative Assembly between 1960 and 1971 and served as a Minister in the State Council of Ministers and held various important portfolios. He was elected to the second and fifth Lok Sabha from Visakhapatnam parliamentary constituency in 1957-1960 and 1971-1977 respectively. He was also elected to the sixth and seventh Lok Sabha from Bobbili parliamentary constituency in 1977-1980 and 1980-1984 respectively.[3]
PVG Raju served as the president of the Andhra Cricket Association for a number of years.





హార్టికల్చర్ బోర్డులో తెలుగు వ్యక్తి
Congratulations 😊👍👏👏👏 
చోడరాజు సత్య కృష్ణంరాజు
జాతీయ హార్టీకల్చర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన చోడరాజు సత్య కృష్ణంరాజును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హార్టీకల్చర్ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఉంటారు. వీరిలో ఒకరిగా ఏపీకు చెందిన సత్య కృష్ణంరాజు ఎంపిక కావడం విశేషం. ఈయన స్వస్ధలం తూర్పుగోదావరి జిల్లా తునిలోని తేటగుంట గ్రామం.
ప్రస్తుతం రాజు కాకినాడ బీజేపీ పార్లమెంటు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. గతంలో మూడు సార్లు రాష్ట్ర స్ధాయిలో, ఒక సారి జిల్లా స్ధాయిలో ఉత్తమ రైతుగా అవార్డులు అందుకున్నారు. 2002లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంటు డైరెక్టర్ గా పనిచేశారు.
రాజుతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన వేద ప్రకాశ్ శర్మ హార్టీకల్చర్ బోర్డు డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇరువురు మూడేళ్ల పాటు బోర్డు డైరెక్టర్లగా కొనసాగనున్నారు
Image may contain: 1 person

Thanks to
YuvaKshatriyas

Tuesday, 22 November 2016

kshatriya charitra adhi okka phattam


సూర్యవంశము వారు చంద్రవంశము వారి కంటే గొప్పవారని కొద్దిమందిలో అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. వాల్మీకి రామాయణం ప్రకారం చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవిని సూర్యవంశానికి చెందిన ధశరధ మహారాజు కుమారుడైన శ్రీరాముడుకి ఇచ్చి వివాహం చేశాడు. చాళుక్యులు చంద్రవంశీయులు, చోళులు సూర్య వంశీయులు. రాజరాజచోళుని కుమార్తె 'సుతకందవ' తూర్పు చాళుక్యుడైన విమలాదిత్యుని భార్య. 1వ రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగై దేవి తూర్పుచాళుక్య రాజకుమారుడు రెండవ రాజేంద్రుడు అనే కుళోత్తుంగుని భార్య. సూర్యవంశం కాకాతీయ సామ్రాజ్యానికి చెందిన గణపతి దేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చంద్ర వంశం తూర్పు చాళుక్య రాజైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడు, రెండవ చిన్న కుమార్తె గణపాంబను ధరణికోట రాజైన బెతరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య, చంద్ర వంశముల మధ్య వివాహములు జరుగుచున్నవి. అందువల్ల ఒక వంశము రెండవ వంశముపై ఆధిక్యత సంక్రమించదు. ఎవరి ఘనత వారిదే. కనుక ఆంధ్ర క్షత్రియులలో సూర్య, చంద్ర వంశములు సమానములే.[2].
కమ్మ, బోయ వంటి వారు క్షత్రియులని వాదించేవారున్నారు. ఇందులో వాస్తవం లేదు. వీరు ద్విజులు కారు, అనగా ఉపనయనం (ఒడుగు) సమయంలో జంధ్యం (యజ్ఙోపవీతం) ధరించరు. పై పెచ్చు వీరికి క్షత్రియ గోత్రాలు, సూర్య, చంద్ర వంశాలు లేవు. ఏ కులాన్నైనా గుర్తించాలంటే ఆచార వ్యవహారాలే మూలము కనుక కమ్మ, బోయ వంటి వారు క్షత్రియులు కారు అని చెప్పవచ్చును.
క్షత్రియులు అనగా ఒక్క రాజపుత్రులు (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ వున్నది. ఇందులో వాస్తవం లేదు. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకశ్చత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు.

Vidhyadharas and Nagas

Vidhyadharas and Nagas


The classic Indian epics such as the Mahabharata, the Ramayana and the Puranas refer to many exotic tribes, describing them as superhuman or subhuman. Narrations about these tribes are often mixed with mythology and fables. These includeGandharvas, Yakshas, Kinnaras, Kimpurushas, Rakshasas, Nagas, Suparnas, Vanaras, Vidyadharas, Valikilyas, Pisachas, Devas (within them Vasus, Rudras, Maruts, and Adityas) and Asuras (within them Danavas, Daityas and Kalakeyas.)
These exotic tribes may not have interacted frequently with the mainstream .The knowledge of them was perhaps very limited, which may have spurred the invention of fables and myths about them.
In the Indian mythology the exotic tribes were non-human or in some cases super human, living in distant planets .They were endowed exotic capabilities, that include
1. The ability to appear and disappear at will
2. The ability to fly in air
3. The knowledge of flying-craft (vimana)
4. The ability to change shape at will
5. The ability to read the mind of people
6. The knowledge about other inhabited places like the Earth
7. The ability to influence natural forces
In any case, these tribes had a profound influence on the myths, fables, culture and arts of Indian through the ages.
Vidhyadharas
Among them, the Vidyadharas belong to a category of beings known as Upadevas, or almost-Devas. They appear frequently in the epic and folk lore .Vidyadharas-as semi divine beings are very often depicted in Indian art and sculptor. Their fascinating figures are quite popular. They are usually seen on either side of the images of deities (Brahmanical, Buddhist and Jaina) and on the walls of temples.
By Shilpi Shri Siddalinga Swamy of Mysore
The treatment of Vidhyadharas in our lore is however not uniform. Their treatment in the Puranas, epics and literature, could be said to be three – fold.
In the Puranas:
Shrimad Bhagavatha describes the Bhuvarloka – the level of semi-demigods where the Carana, Vidyadhara, Kinnara, Kimpurusa etc reside. “Below Rahu by 10,000 yojanas [80,000 miles] are the planets known as Siddhaloka, Caranaloka and Vidyadhara-loka.” (SB 5.24.4). “Beneath Vidyadhara-loka, Caranaloka and Siddhaloka, in the sky called antariksha, are the places of enjoyment for the Yaksas, Raksasas, Pisacas, ghosts and so on. Antariksha extends as far as the wind blows and the clouds float in the sky. Above this there is no more air.” (SB 5.24.5)
A vidhyadhara cursed to live on earth tells Krishna “I am the well-known Vidyadhara named Sudarsana. I was very opulent and beautiful, and I used to wander freely in all directions in myVimana. Once I saw some homely sages of the lineage of Angira Muni. Proud of my beauty, I ridiculed them, and because of my sin they made me assume this lowly form.”
In another instance, Citraketu, the King of the Vidyadharas traveled by his Vimana, round the world. He visited hundreds of people in several places and was praised by the sages. He stayed on the heights of Kulâcalendra [Mount Meru].
In Mahabharata and Ramayana:
When Bhimasena went in search of the Saugadhika in the Himavath , by ascending the Gandhamadana mountain , he saw hillocks , thronged with Vidyadharas, inhabited on all sides by foresters and Kinnaras and Kimpurushas, and Gandharvas (3-144,157) .On the summits of the mountain were seen amorous Kimpurushas with their paramours, mutually attached unto each other; as also many Gandharvas and Apsaras clad in white silk vestments; and lovely-looking Vidyadharas, wearing garlands; and mighty Nagas, and Suparnas, and Uragas, and others. (3,158)
In Valmiki Ramayana – Sundara Kanda… When Hanuman leaps on the Himavath in search of theSanjivani 
“Vidhyadharas who lived there, became afraid and flew away with their women folk, leaving behind their golden jugs of wine in the liquor house, gold vases, a varieties of sauces that can be licked, eatables, various meats, skins of oxen and swords with golden hilts.
The intoxicated Vidyadharas with garlands around their neck decked with red flower garlands and smeared with sandal paste, with reddened eyes, and with lotus shaped eyes, obtained the sky. Vidyadhara women wearing necklaces, anklets, armlets and bangles stood in the sky with surprise and with smiles along with their loved ones. Vidyadharas and great sages stood in the sky in a group, showing their great prowess and viewed the mountain.”
“This Hanuman, who is equal to a mountain, who is the son of Vayu, and who has great speed, wants to cross the ocean which is abode to crocodiles. Hanuma has decided to perform an impossible task for the sake of Rama and Vanaras and wants to obtain the other side of ocean which is hard to obtain.” Vidyadharas thus listened to the words of those great people and looked at the incomparable Hanuma, best among Vanaras, standing on the mountain. “
Hanuma went, like Garuda, in the sky served by clouds (or streams of water), served also by birds,…served in various ways by excellent courageous groups of Vidyadharas.
In Sanskrit literature:
The Katha- sarith -Sagara, is a famous 11th century collection of Indian legends, fairy tales and folk tales written by Somadeva who said his source was the text of Gunadhya’s Brihat Katha in Paisachidialect. The principle tale is the adventures of Naravahanadatta, son of the legendary king Udayana and his final attainment of Madanamanjarika as his wife and the land of the Vidyadharas as his kingdom. A large number of tales are built into this central story to make it the largest collection of Indian tales. The Kathasaritsagara deals not so much with concrete historical events but with problems and processes of life. The characters in the main story relate stories of other characters who in turn relate others’ stories and so on, like a stack. No story ends in separation or death. Here, all journeys really end in fulfillment of love .
Here, the Vidhyadharas are beings known as Upadevas, or almost-Devas who live in a realm of their own, in the Himalayan region. The Vidhyadharas, here, can fly through the air, change their appearance at will and are generally amorous and musically gifted. The vidyadharas and humans deal with each other, and many humans married Vidhyadhara damsels. The Vidyadharas are essentially neutral – they cooperate with the universal hierarchy, but they neither favor nor oppose the human race.
In other Sanskrit works too , the Vidyadharas are bearers of wisdom and resemble humans in most aspects except that they are all beautiful to look at and can change forms at will. They mingle with humans and intermarry. Vidyadharas are mentioned also in the Buddhist and Jain tales .The play,Nagananda by King Sri Harsha (606 – 648 C.E.) is based on the legend of the Vidyadharas. The scene of the play is the semi-divine regions of Vidhyadhara loka and Siddha loka. The hero of the play is Jimutavahana, Prince of the Vidyadharas, who on the Malaya Mountain meets and marries the Siddha princess Malayavati, a votary of Gauri (Shiva’s wife).The Siddhas are the inhabitants of the subtle world Siddhaloka and are born with mystic powers. They walk and travel in space; they can be perceived to be present, but they cannot be seen.
Nagananda, inspired by Buddhism, is one of the best Sanskrit dramas in five acts dealing with the popular story of Jimutavahana’s self-sacrifice to save the Nagas.The story depicts how prince Jimutavahana offers his body to stop serpents being consumed daily by Garuda the leader of the birds; and how he succeeds in converting Garuda to the principle of ahimsa, abstention from causing injury to living beings. A unique characteristic of this drama is the invocation to lord Buddha in theNaandi verse (considered one of the best examples of the dramatic compositions); and the concluding benedictory stanza to Gauri, the Hindu Goddess. It is also the only Buddhist play to survive in its original form.
Towards the end of the play, the Goddess Gauri restores Jimuthavahana to life , blesses and crowns him as the Emperor of the Vidhyadharas; and sprinkles him with the waters of the nearby Manasa Lake. As nobles of the Vidhyadharas carry gifts of many jewels, gems and the chowries of yak’s tail, white as the autumn moon; Gauri gifts Jimuthavahana with the golden wheel ,the four-white tusked elephant and finally the most beautiful maiden , Malayavathi.
[ According to Bharata the compiler of Natyasastra, the playwright experiences a certain emotion, which then is expressed on the stage by the performers through words, music, gestures and actions. The portrayal of emotions is termed bhavas.  The Rasa, in contrast, is the emotional response the bhavas inspire in the spectator. Rasa thus is an aesthetically transformed experience enjoyed by the spectator.
While rasas are created by bhavas, the bhavas by themselves carry no meaning in the absence of Rasa (Nahi rasadyate kashid_apyarthah pravattate). Their forms and manifestations are defined by the rasa.
The great scholar and visionary Abhinavagupta(11th century) in his Abhinavabharati , a commentary on Natyasastra,  argues that a play could be a judicious mix of several rasas, but should be dominated by one single rasa that defines the tone and texture of the play. He cites Nagananda of Sri Harsha; and, explains though the play had to deal with the horrific killing of the hapless Nagas; it underplays scenes of violence, and radiates the message of peaceful coexistence and compassion towards all beings. It is that aesthetic experience of peace and compassion towards the fellow beings which the spectator carries home.]
**
The description of the Malaya hill in Nagananda, mentions sandalwood trees , elephants, the ocean waves , pearls , banana plants and leaves etc. As per tradition, sage Agasthya lived in Malaya hill and Krishna’s elder brother Balarama visited him there. It is said to have seven peaks. Further, in Valmiki Ramayana , Kishkinda khanda , it is mentioned that “When Vali repulsed the buffalo-shaped demon Dundubhi towards Malaya mountain, then that buffalo entered the cave of Mt. Malaya, and Vali entered therein wishing to kill that buffalo. [4-46-3, 4].
In “Lord Sri Caitanya Mahaprabhu’s Travels to the Holy Places” , it is recorded after leaving Sri Ranga, Caitanya Mahaprabhu reached Rsabha-parvata, … Panagadi, Camtapura, Sri Vaikuntha, Malaya-parvata and Kanya-kumari.
The Malaya hills therefore, by all accounts, might refer to the ranges in the peninsular region of India stretching south from SriShailam, in the southern end of the Western Ghats.
Malayavathi was a Siddha princess. The term Siddha originally denoted one of the eighteen categories of celestial beings. These beings of semi-divine status were said to be pure and dwelling between the earth and the heaven. Later they became associated with a class of more adept human beings, yogis. Sage Agasthya is credited with introducing Siddha cult to the south. The Siddhas who worship Shiva have been particularly strong in Southern India from the early ages.They are also adepts in Tantra and alchemy. The Siddha cult is still revered and practiced in South India.
Above all , Shankachuda , the hapless Naga cries out “After hastily paying my respects at the shrine of Gokarna , on the ocean’s shore , I again come to this slaughter-house of the Nagas.”
Malayavathi, therefore, might have been a southern princess who married a Vidyadhara Emperor-to be, from the Himalayan region.
Nagas
Finally, as regards the Nagas, it is said that Nagas were a group of people spread throughout India during the period of Mahabharata. Their original abode could be the Airavata region in the far north, near the Iravati River (Ravi). As per Mahabharata, Nagas and Suparnas were two races having kinship. Kadru was the mother of the Naga race (1-16,122). Sister of Kadru viz. Vinata was the mother of Suparnas .The Suparnas headed by Garuda were formerly servants of the Nagas. With the help of Devas, Garuda ended that slavery; and later Suparnas became enemies of the Nagas (3,159).
Mahabharata also mentions that the territory of Suparnas, the enemies of Nagas ,was close to Hiranyapura the city of the Daityas and Danavas. Suparnas were described thus:-“By their acts they may be said to belong to the Kshatriya order, but they are all without any compassion as they mercilessly slay the Nagas, their kinsmen. They never attain to spiritual enlightenment in consequence of their hatred towards their relatives. However, the race of Suparnas is much regarded in consequence of the favor that is shown to it by Vishnu, the younger brother of Deva king Indra. All Suparnas dwell in only a single province of the region containing the cities of Patalam and Hiranyapura (5,101).
Naga race was almost exterminated by Janamejaya, the Kuru king, who conducted the massacre of Nagas at Takshasila. That massacre was stopped by Astika, a Brahmin whose mother was a Naga (Vasuki’s sister Jaratkaru). The city named after Takshaka, viz Takshasila (Taxila) to the west of the river Vitasta (Jhelum) was the abode of Naga Takshaka.
Nagas had kingdoms also in Nagaland and Andhra Pradesh. Arjuna’s wife Uloopi was a Naga princess in the line of Kauravya belonging to the race of Airavata, the original Nagas. Uloopi’s former husband was slain by a Suparna. She was childless. A son named Iravat was born to Arjuna and Uloopi. But Uloopi’s brother hated Arjuna since he destroyed the Nagas dwelling in Khandava forest ;and therefore abandoned Uloopi and his son. Iravat grew in the territory of Nagas, protected by his mother. Later when Arjuna visited the Deva region to the northeast of the Naga territories, Arjuna accepted him as his beloved son, and asked him to render assistance in battle at Kurukshetra. Iravat participated in the War with cavalry force driven by Naga warriors. He was slain by the Rakshasa Alamvusa, the son of Risyasringa (6, 91).
Some scholars opine that a tribe called Suparna (to which Garuda belonged) was the archrival of the Nagas. The Suparnas were probably falcon rising or falcon worshipping tribes
In any event, Jimuthavahana brought about peace and reconciliation between the Nagas and Suparnas. He succeeded in convincing the Suparnas the futility of perusing the hostilities and inflicting needless harm on other living beings.
*****
Having discussed the academic aspects let me throw in a dampener.There is another way to look at the whole issue . Nagananada is work of fiction based on a fable. The locations of the play Vidhyadhara-loka and siddha-loka might just be names; the locations could have been anywhere else too. Similarly the characters in the play could have been anyone else and not necessarily Vidhyadharas or Nagas. It is also possible the names of places and the charectars were random selections.There is no need to read too much nto them . Just look at the more important things .The more important factors are  the story line, its technique and the message of love, nobility and non-violence. These are in abundance in the play. Therefore, the play would still be of great significance, even if one ignores the context of the locale and the origin of its characters.
Let us however go along with the locale, characters and the spirit as portrayed in the play.
The first half of the play is permeated with gentle romance; the Siddha princess from South marries a Vidyadhara Emperor of the Himalayan region. The later half is about nobility, sacrifice and peaceful coexistence. The Buddha is the moving spirit behind Jimuthavahana’s efforts to bring about peace between two warring tribes; and the Goddess Gauri blesses his success. The Nagananda aptly commences with a salutation to the Buddha and ends with a benediction to Goddess Gauri. What more can anyone ask…
By Shilpi Shri Siddalinga Swamy of Mysore

References:
http://www.yorku.ca/inpar/nagananda_boyd.pdf
http://en.wikipedia.org/wiki/Naga_Kingdom#Naga_cities

And Thanks to
Sreenivasa Rao Garu for the content